తెలుగు అక్షరాలలో "క, చ, ట, త, ప" లను "పరుషములు" అని, "గ, జ, డ, ద, బ" లను "సరళములు" అని అంటారు.
ఆ పేర్లు ఎందుకు పెట్టారో నా వరకు నాకు తెలియదు కాని, పరుషము అనే పదానికి తిట్టు అని, సరళము అంటే simple అని, అర్థాలు చెప్పుకోవచ్చని తెలుసు. అయితే కొన్ని పదాలలో ఉన్న పరుషాక్షరాలను సరళాక్షరాలతో మార్చితే ఏమౌతుందో చూద్దామనే idea తో ఒకటి రెండు పదాలతో try చేశా.
అంటే, 'క' కనిపించిన చోట 'గ' తో, 'పై' కనిపించిన చోట 'బై' తో, 'చ్చ' కనిపించిన చోట 'జ్జ' తో పదాలను రాస్తామన్న మాట.
అలా రాస్తే, అంతకు ముందు పరుషాక్షరాలు ఉన్నప్పుడు మామూలు అర్థమిచ్చిన పదం, సరళాక్షరాలతో మార్చితే almost opposite in sense ఇచ్చే పదంగా మారిపోయింది.
దాంతో, ఆ ప్రయత్నాన్ని కొనసాగించి, కొన్ని అలాంటి పదాలను సమకూర్చాను.
నాకు కలిగిన ఆ విచిత్ర అనుభూతి మీకు కూడా కలుగుతుందో లేదో తెలుసుకోవడానికి వాటిని ఇక్కడ post చేస్తున్నాను. ముఖ్యంగా second column లో వచ్చే పదాలను పైకి పలకడానికి కొంచం ఇబ్బంది అవచ్చు. నిజానికి చెప్పదలచుకున్న విషయం అదే!!
కప్పు - గబ్బు
పట్టు - బడ్డు
పంట - బండ
కచ్చి - గజ్జి
లంక - లంగ (కట్టుకునేది కాదు)
తొట్టి - దొడ్డి
కంచి - గంజి
పొంత - బొంద
ఫక్కున - భగ్గున
కొత్తేమి? - గొద్దేమి?
కోల - గోల
కుంచెను - గుంజెను
ఒత్తు - ఒద్దు
కచ్చలు - గజ్జలు (not the ghungroo)
కుప్పలు - గుబ్బలు
పెంక - బెంగ
చార - జార
పయము - బయము
ఇక్కడ తెలుగు అక్షరాలను మాత్రమే వాడాను. ఇతరభాషా పదాలను తెలుగులో రాసి ఇలాంటి ప్రయత్నాన్ని చేసి కూడా చూడవచ్చు.
మీకు ఇలాంటి పదాలు ఇంకేమైనా తోస్తే, share చేయండి.

No comments:
Post a Comment